చికెన్ హార్ట్ ఫ్రై
- September 10, 2016
కావలసినవి: చికెన్ కార్జం అరకిలో, ఎగ్స్ నాలుగు, పెద్దవుల్లి గడ్డలు రెండు, పచ్చిమిర్చి రెండు, మసాలా పౌడర్ ఒక స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్, కరివేపాకు, కొత్తిమీర తగినంత, కారం ఒక స్పూన్, సాల్ట్ ఒక స్పూన్, నూనె ఒక గరిటె.
ఎలా చేయాలిచికెన్ గుండె ముక్కలు వాటర్‌పోసి కడగాలి. చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. పొయ్యి మీద బాండలి వుంచి నూనె కాగిన తరువాత ఉల్లిముక్కలు, పచ్చిమిరప ముక్కలు, కరివేపాకు అన్నీ సన్నగా తరిగినవి వేసి కొంచెం సేపు వేయించాలి. తరువాత గుండె ముక్కలు వేసి బాగా గట్టిపడే వరకూ అంటే వేయించక ముందు మెరూన్ కలర్లో ఉంటాయి కదా. కొంచెం బ్లాక్, లేక స్వీట్ కలర్ వచ్చే వరకూ వేయించాలి. ఎగ్స్ ఉడకబెట్టి చక్రాలుగా కోసినవి కూడా వేసి కొంచెం వేయించాలి. ఉప్పూ కారం పసుపు ముక్కలు వేయగానే వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలా పౌడర్ తరువాత వేసి వేగనివ్వాలి. దించబోయే ముందు కారం వేయాలి. కొత్తిమీర పైన చల్లాలి.
తాజా వార్తలు
- న్యూఇయర్ వేడుకలు..హద్దు మీరితే కఠిన చర్యలు
- అల్-అకిలా బీచ్ రీ డెవలప్ మెంట్ ప్రారంభం..!!
- ఖతార్‌లో స్థిరంగా టూరిజం గ్రోత్.. జీసీసీ మద్దతు..!!
- జెబెల్ జైస్‌లో బేర్ గ్రిల్స్ క్యాంప్ రీ ఓపెన్..!!
- భారత్ తో CEPA..ఆందోళనల పై స్పందించిన ఒమన్..!!
- బహ్రెయిన్ లకే వెహికల్ టెక్నికల్ ఇన్స్పెక్టర్ పోస్టులు..!!
- రియాద్ మెట్రో వార్షిక, టర్మ్ టిక్కెట్ల ధరలు వెల్లడి..!!
- 2026 సంవత్సర క్యాలెండర్, డైరీని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
- తెలంగాణలో వారందరికీ బిగ్‌షాక్..
- తొలి మూడు రోజులు టోకెన్లున్న భక్తులకే వైకుంఠ దర్శనం:టి.టి.డి చైర్మన్







