ఒమన్ లో గడువు తీరిన ఆహార ఉత్పత్తులపై మున్సిపాలిటీ దాడులు

- September 11, 2016 , by Maagulf
ఒమన్ లో  గడువు తీరిన ఆహార ఉత్పత్తులపై  మున్సిపాలిటీ దాడులు

మస్కట్: ఒక కార్మికుల ఇంటి నుండి ఘనీభవించిన గడువు తీరిన 72 కిలోల  కోడిమాంసంని  అల్ కమల్  వాల్ వాపీ మున్సిపాలిటీ ఆరోగ్యం కంట్రోల్ విభాగం నాశనం చేసి ఆ తర్వాత ఆ కార్మికుల ఇంటిని సీజ్ చేసింది.  అంతేకాక  మున్సిపాలిటీ ఇన్ ఛార్జ్ పశువైద్యుడు పరీక్షించిన తర్వాత 33 కిలోల కుళ్ళిన చేపలని సైతం నాశనం చేసినట్లు తెలిపారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై చట్టబద్ధమైన చర్యలు వారిపై  తీసుకోబడనున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com