ఒమన్ లో గడువు తీరిన ఆహార ఉత్పత్తులపై మున్సిపాలిటీ దాడులు
- September 11, 2016
మస్కట్: ఒక కార్మికుల ఇంటి నుండి ఘనీభవించిన గడువు తీరిన 72 కిలోల కోడిమాంసంని అల్ కమల్ వాల్ వాపీ మున్సిపాలిటీ ఆరోగ్యం కంట్రోల్ విభాగం నాశనం చేసి ఆ తర్వాత ఆ కార్మికుల ఇంటిని సీజ్ చేసింది. అంతేకాక మున్సిపాలిటీ ఇన్ ఛార్జ్ పశువైద్యుడు పరీక్షించిన తర్వాత 33 కిలోల కుళ్ళిన చేపలని సైతం నాశనం చేసినట్లు తెలిపారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై చట్టబద్ధమైన చర్యలు వారిపై తీసుకోబడనున్నాయి.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







