నారా రోహిత్ ను మెచ్చుకున్నా బాలయ్య...
- September 11, 2016
నందమూరి నటసింహం బాలకృష్ణ తన అల్లుడు నారా రోహిత్‌ను అభినందించారు. 'జ్యో అచ్యుతానంద' సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుని విజయం సాధించడం సంతోషంగా ఉందని బాలకృష్ణ అన్నారు. నారా రోహిత్ పనితనం చూస్తుంటే తనకు గర్వంగా ఉందని బాలకృష్ణ మెచ్చుకున్నారు. అద్భుతమైన నటనతో మరిన్ని మంచి పాత్రలు చేయాలని కోరుకుంటున్నానని బాలకృష్ణ చెప్పారు. జ్యో అచ్యుతానందలో నారా రోహిత్ పోస్టర్‌ను షేర్ చేసి, తన అల్లుడు చేస్తున్న భవిష్యత్ ప్రాజెక్టులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు బాలయ్య. నటుడు శ్రీనివాస్ అవసరాల డైరెక్షన్లో నారా రోహిత్, నాగశౌర్య, రెజీనా ప్రధాన పాత్రలు పోషించిన జ్యో అచ్చుతానంద మూవీ శుక్రవారం విడుదలై ప్రేక్షకులను మెప్పిస్తున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- సోషల్ మీడియా దుర్వినియోగం పై సీఎం చంద్రబాబు హెచ్చరిక
- మెడికవర్ హాస్పిటల్స్ లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి లివర్ మార్పిడి
- 43 గంటలు నాన్-స్టాప్‌గా నడువనున్న దుబాయ్ మెట్రో..!!
- ఒమన్‌లో 2,510 క్యాన్సర్ కేసులు నమోదు..!!
- సౌదీ అరేబియాలో 2,200 హోండా కార్లు రీకాల్..!!
- కతారాలో 'ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 లెగసీ' ప్రదర్శన..!!
- హెయిర్ డై వల్ల గాయాలు, BD5,000 కేసును తిరస్కరించిన కోర్టు..!!
- కువైట్ లో 15 ప్రైవేట్ ఫార్మసీలు సీజ్..!!
- 2026 జనవరి 1 నుంచి రాబోయే అతిపెద్ద మార్పులివే..
- వైభవ్‌కు ప్రతిష్ఠాత్మక బాల్ పురస్కార్







