ఇస్లామిక్‌ స్టేట్‌కు గట్టి ఎదురుదెబ్బ ..

- September 12, 2016 , by Maagulf
ఇస్లామిక్‌ స్టేట్‌కు గట్టి ఎదురుదెబ్బ ..

ఇస్లామిక్‌ స్టేట్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా వైమానిక దాడుల్లో ఇస్లామిక్‌స్టేట్‌ అధికార ప్రతినిధి అల్‌ అద్నాని హతమైనట్లు సమాచారం. ఈ విషయాన్ని అమెరికా రక్షణశాఖ ధ్రువీకరించింది. గతంలో అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో పలువురు ఐసిస్‌ కీలక నేతలు హతమైన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com