ఇస్లామిక్ స్టేట్కు గట్టి ఎదురుదెబ్బ ..
- September 12, 2016
ఇస్లామిక్ స్టేట్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా వైమానిక దాడుల్లో ఇస్లామిక్స్టేట్ అధికార ప్రతినిధి అల్ అద్నాని హతమైనట్లు సమాచారం. ఈ విషయాన్ని అమెరికా రక్షణశాఖ ధ్రువీకరించింది. గతంలో అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో పలువురు ఐసిస్ కీలక నేతలు హతమైన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత
- ప్రయాణికులకు వీసీ సజ్జనార్ కీలక సూచన..
- భారత్–అమెరికా వాణిజ్య చర్చలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
- స్థానిక ఎన్నికలు.. జగన్ కీలక నిర్ణయం, అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్!
- అబుధాబిలో నవంబర్ 28 నుంచి మదర్ ఆఫ్ ది నేషన్ ఫెస్టివల్..







