దివానియాలో షూటర్ అరెస్టు

- September 13, 2016 , by Maagulf
దివానియాలో  షూటర్ అరెస్టు

  కువైట్:తన స్నేహితుడి భుజం పై తుపాకీతో కాల్చిన ఒక పౌరుడిని  అరెస్టు చేసినట్లు  ముబారక్ అల్ కబీర్ అపరాధ పరిశోధకులు తెలిపారు.క్కుసౌర్  ఒక దివానియాలో ఈ సంఘటనలో జరిగినట్లు అంతర్గత సంబంధాలు మరియు మీడియా భద్రతా శాఖ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.భద్రత దళాల కధనం ప్రకారం  నిందితుడైన షూటర్ తన పాత లెక్కలేని సరిచేసేందుకు ఆ వ్యక్తిపై కాల్పులకు తెగబడినట్లు అంగీకరించాడు తెలిపారు.షూటర్  తన తుపాకిని  కబ్ద్  ఎడారిలో దాచినప్పటకీ  పోలీసులు ఆ  ఆయుధంని  స్వాధీనం చేసుకొన్నారు. 

.     

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com