నకిలీ డాక్టర్ పట్టివేత

- September 13, 2016 , by Maagulf
నకిలీ డాక్టర్ పట్టివేత

ఒక నకిలీ ఆసియా డాక్టర్ ను  అరెస్టు చేసినట్లు  భద్రతా వర్గాలు తెలిపాయి.అక్రమంగా వైద్య సాధన చేసిన కారణంగా ఆ నకిలీ డాక్టర్ పై  ఒక కేసుని  దాఖలు చేశారు. మందులు భారీ పరిమాణంలో నిందితుడి ఇంట్లో దొరకిన నేపథ్యంలో జహ్రా అపరాధ పరిశోధకులు అతనిపై కేసు నమోదు చేసి వివరణను మరియు అనుమానితుడికి  సంబంధిత అధికారులు ఎదుట  హాజరుగావించేరు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com