దివానియాలో షూటర్ అరెస్టు
- September 13, 2016
కువైట్:తన స్నేహితుడి భుజం పై తుపాకీతో కాల్చిన ఒక పౌరుడిని అరెస్టు చేసినట్లు ముబారక్ అల్ కబీర్ అపరాధ పరిశోధకులు తెలిపారు.క్కుసౌర్ ఒక దివానియాలో ఈ సంఘటనలో జరిగినట్లు అంతర్గత సంబంధాలు మరియు మీడియా భద్రతా శాఖ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.భద్రత దళాల కధనం ప్రకారం నిందితుడైన షూటర్ తన పాత లెక్కలేని సరిచేసేందుకు ఆ వ్యక్తిపై కాల్పులకు తెగబడినట్లు అంగీకరించాడు తెలిపారు.షూటర్ తన తుపాకిని కబ్ద్ ఎడారిలో దాచినప్పటకీ పోలీసులు ఆ ఆయుధంని స్వాధీనం చేసుకొన్నారు.
.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ఆసియా మహిళకు 15 ఏళ్ల జైలు శిక్ష..!!
- అడ్వెంచర్ గైడ్, సర్టిఫైడ్ మౌంటైన్ ట్రైల్ మ్యాప్స్ ఆవిష్కరణ..!!
- నోమోఫోబియా ఉందా? మొబైల్ ఫోన్ వినియోగం పై డాక్టర్ల వార్నింగ్..!!
- సౌదీ అరేబియాలో కోల్డ్ వేవ్స్..ఎన్‌సిఎం హెచ్చరిక..!!
- కువైట్ లో క్లీనప్ డ్రైవ్.. 73,700 కంపెనీలు తొలగింపు..!!
- మెట్రాష్ యాప్ రిపోర్టింగ్ టూల్స్ ద్వారా పబ్లిక్ సేఫ్టీ..!!
- హైదరాబాద్–విజయవాడ హైవే టోల్ పై కీలక నిర్ణయం
- టెన్త్ మెరిట్‌తో 30 వేల జీడీఎస్ ఉద్యోగాలు
- మూసీని ఎలా డెవలప్ చేస్తారో చెప్పిన సీఎం రేవంత్
- అమరావతి భూసమీకరణ ఫేజ్–2కు గ్రీన్ సిగ్నల్







