11 గంటల వ్యవధిలో.... హమద్ జనరల్ ఆసుపత్రికి 5oo అత్యవసర కేసులు

- September 13, 2016 , by Maagulf
11 గంటల వ్యవధిలో.... హమద్ జనరల్ ఆసుపత్రికి  5oo అత్యవసర కేసులు

హమద్ జనరల్ ఆసుపత్రిలో  (హెచ్ జి హెచ్) సోమవారం  ఉదయం 6 గంటలకు నుండి సాయంత్రం 5 గంటల ( 11 గంటల ) వ్యవధిలో  500 కంటే ఎక్కువ అత్యవసర కేసులు నమోదు కాబడ్డాయి. ఇందులో ఐదు ప్రమాదాలు కాగా ఆ సంఘటనలో ఒక వ్యక్తి మరణానికి కారణమయ్యిందని నివేదించారు. అల్ వక్ర  హాస్పిటల్ అత్యవసర విభాగం సైతం  ఇదే కాలంలో సోమవారం  200 కంటే ఎక్కువ కేసులు నమోదు కాబడ్డాయి. అంబులెన్స్ సర్వీస కొరకు  200 కు  పైగా ఫోన్ కాల్స్ చేయబడ్డాయి. చాలా సందర్భాలలో చిన్న కేసులలో  మరియు ఆసుపత్రిలో చేరిన కొద్ది సేపటికి  విడుదల చేయబడ్డారు. పీడియాట్రిక్ అత్యవసర సెంటర్ (PEC) అల్ సాద్ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం 266 కేసులు  , ఆలా రేయాన్ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వద్ద 107 మంది, విమానాశ్రయంలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో  40 మరియు  అల్ తయ్యన  వద్ద 16  కేసులు తరువాత సాయంత్రం 5 గంటల వరకు ఉదయం 6 గంటలకు నుండి 266 కేసులు మొత్తం పొందింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com