ఇజ్రాయిల్ యుద్ధ విమానాన్ని కూల్చేసిన సిరియా ఆర్మీ

- September 13, 2016 , by Maagulf
ఇజ్రాయిల్ యుద్ధ విమానాన్ని కూల్చేసిన సిరియా ఆర్మీ

ఇజ్రాయిల్‌కు చెందిన యుద్ధ విమానంతో పాటు ఓ మిలటరీ డ్రోన్‌ను సిరియా కూల్చి వేసింది. ఈమేరకు ఆ దేశ ఆర్మీ మంగళవారం ప్రకటించింది. తమ భూభాగంపై ఇజ్రాయిల్‌ వైమానిక దాడులకు ప్రయత్నించడంతో దాన్ని అడ్డుకున్నట్లు సిరియా సైనిక వర్గాలు పేర్కొన్నాయి. అయితే ిఇజ్రాయిల్ దీన్ని ఖండించింది. తమ యుద్ధ విమానానికి ఎలాంటి నష్టం జరగలేదని వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com