ఎయిర్ ఏషియా ఉచిత ఆఫర్..
- September 13, 2016
కావేరీ గొడవల నేపథ్యంలో బెంగళూరు నుంచి పొరుగు రాష్ట్రాలకు వెళ్ళే ప్రయాణీకులకు ఎయిర్ ఏషియా ఉచిత ఆఫర్ ఇచ్చింది. సోమవారం బెంగళూరులో తలెత్తిన హింసాత్మక సంఘటనల దృష్ట్యా రాత్రికి రాత్రే తన నిర్ణయాన్ని ప్రకటించింది. కెంపేగౌడ విమానాశ్రయం నుంచి హైదరాబాద్, చెన్నై, గోవా, ముంబై తదితర ప్రాంతాలకు వెళ్లదలచిన ప్రయాణీకులకు ఎటువంటి చార్జీలు లేకుండానే అవకాశం కల్పించింది. ప్రయాణీకుల పరిస్థితి అర్థం చేసుకొనే ఎయిర్ ఏషియా సంస్థ ని ర్ణయం తీసుకున్నట్లు సంస్థ డైరెక్టర్ బెంగళూరులో ప్రకటించారు.
తాజా వార్తలు
- ఖతార్లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







