నా అదృష్టం: మోహన్‌బాబు
- September 14, 2016
టి.సుబ్బరామిరెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 17న మున్సిపల్ స్టేడియంలో మెగా ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్లో సినీ నటుడు మోహన్‌బాబుకు నవరస నట తిలకం బిరుదు ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, శ్రీదేవి, జయసుధ, పలువురు సినీ ప్రముఖులు హాజరవుతారని సుబ్బిరామిరెడ్డి తెలపారు. దీనిపై స్పందించిన మోహన్‌బాబు తనకు ఈ బిరుదు ఇవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి సినీ ప్రపంచం తరలి రానుండడం తన అదృష్టమన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సుబ్బిరామిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా 16, 17 తేదీల్లో సీఎస్ఆర్ లలితకళా పరిషత్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







