మాదక ద్రవ్యాలని విక్రయిస్తున్న వ్యక్తి నిర్బంధం
- September 14, 2016
మనామా : మాదకద్రవ్యాలని చిరు వ్యాపారం మాదిరిగా నిర్వహిస్తున్నబహ్రేయినీకు చెందిన ఒక వ్యక్తి కేసుకు సంబంధించి హై క్రిమినల్ కోర్టు 15 రోజులు నిర్బంధించమని ఆదేశించింది.
22 ఏళ్ల ఈ యువకుడు బహరేన్ అంతటా తిరుగుతూ డ్రగ్లను అమ్ముతూ ఉంటాడని తెలుసుకొన్న పోలీసులు ఆ వ్యాపారిని పెట్టుకొనేందుకు ఒక రహస్య ఏజెంట్ కేటాయించి ప్రణాళిక ప్రకారం స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. 90 బి డి విలువ చేసే హెరాయిన్ కావాలని అధికారి ప్రతివాదిని సంప్రదించి అభ్యర్ధించగా తరువాత, హమద్ టౌన్ లో కల్సుకొనేందుకు ఆ వ్యక్తి అంగీకరించాడు. ఆ తర్వాత అక్కడే అతన్ని అరెస్ట్ చేశారు
తాజా వార్తలు
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..







