మస్కట్ ఈద్ వేడుకల్లో 5000 కు పైగా జంతువులు ఖుర్బానీ
- September 14, 2016
మస్క్యాట్: ఈద్ అల్ అధా ఉత్సవాల్లో 5,000 కు పైగా జంతువులు వధించబడినట్లు మస్క్యాట్ పురపాలక శాఖ నివేదించింది. పశువులని బాలి అర్పణముగా ఒక మతపరమైన కర్మని ఒమన్ లో ఉన్న ముస్లింలు మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా ఆచరిస్తారు.సుమారు 3150 పశువులను ఇందుకై కేటాయించారు. వీటిలో 3,000 గొర్రెలు, 121 ఆవులు మరియు ఒంటెలు సెప్టెంబర్ 12 వ తేదీ ఈద్ యొక్క మొదటి రోజున రాజధాని యొక్క కబేళాలలో లో బలి చేసినట్లు మస్కట్ మున్సిపాలిటీ తెలిపింది. తక్కువ సంఖ్యలో జంతువులను బలిని పండుగ రెండవ రోజున వధించారు. సెప్టెంబర్ 13 వ తేదీన ( మంగళవారం ) 2,053 పశువులని ఖుర్బానీ చేసినట్లు పురపాలక శాఖ ప్రకటించింది. పండుగ మొత్తం మీద 2021 గొర్రెలు, 31 ఆవులు మరియు ఒంటెలని మస్కట్ ఈద్ వేడుకల్లో హతమార్చారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







