యాపిల్ మురబ్బా
- September 14, 2016
కావలసినవి: సిమ్లా యాపిల్స్ - 4, పంచదార - నాలుగు కప్పులు, రోజ్‌వాటర్ - ఒక స్పూన్, కొద్దిగా నీళ్లు, జీడి పప్పులు - 20 (వేగించి)
తయారి విధానం: ముందుగా యాపిల్స్‌ను కోసి విత్తనాలు తీసివేయాలి. ఒక గిన్నెలో పంచదార వేసి, నీళ్లు పోసి పాకం పట్టాలి. ఈ పాకంలో యాపిల్ ముక్కలు వేసి 20 నిమిషాల పాటు ఉడికించాలి. ముక్కలు పాకం పీల్చుకుంటాయి. ఇందులో జీడిపప్పు, రోజ్‌వాటర్ వేసి చల్లారిన తరువాత తినాలి. పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడతారు ఈ వంటకాన్ని.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









