ఒమాన్‌లో కూలిన భవనం - ఇద్దరికి గాయాలు
- August 07, 2015
ఒమాన్ దేశం, బురైమీ గవర్నరేట్ లో మొదటి అంతస్తు నిర్మాణంలోనున్న ఒక భవనం కూలిపోయిన సంఘటనలో ఇద్దరు శ్రామికులు గాయపడినట్టు పబ్లిక్ ఆధారిటీ ఫర్ సివిల్ డెఫెన్స్ అండ్ ఆంబులెన్స్ వారు ఒక ప్రకటనలో తెలిపారు. శిధిలాల్లో చిక్కుకున్న అందరు కార్మికులు సురక్షితంగా బయటపడ్డారు. ఇద్దరు కాస్త తీవ్ర స్థాయిలో గాయపడ్డారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







