భారతీయ గిరిజనుడికి అందిన బహ్రెయిన్ పీఎం సాయం
- September 16, 2016
న్యూ ఢిల్లీ: దన మాజి అనే భారతీయ గిరిజనుడొకరు, తన భార్య మృతదేహాన్ని భుజాన మోస్తూ 10 కిలోమీటర్ల దూరాన ఉన్న తన గ్రామానికి ఆసుపత్రి నుంచి తరలించిన ఘటన ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పేదరికంతో మగ్గుతున్న ఆ గిరిజనుడికి ప్రభుత్వాసుపత్రి కనీసం అంబులెన్స్ సౌకర్యం కూడా కల్పించలేకపోయింది. అయితే ఈ ఘటనకు చలించిపోయిన బహ్రెయిన్ ప్రధాని 5,000 బహ్రెయినీ దినార్స్‌ని బాధిత కుటుంబానికి ప్రకటించారు. ప్రధాని ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా ఈ మేరకు చెక్‌ని విడుదల చేయగా, ఇండియాలోని బహ్రెయిన్ ఎంబసీ అధికారులు ఆ చెక్‌ని దనకి అందజేశారు. బహ్రెయిన్ ప్రధాని అందించిన సాయంతో తన ముగ్గురు కుమార్తెలను చదివించుకుంటానని చెబుతూ, బహ్రెయిన్ ప్రధాని ఖలీఫాకి కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు







