సౌదీ యువరాజుకు సంతాపం తెలిపిన బహ్రెయిన్ అంతరరంగిక శాఖ మంత్రి

- August 07, 2015 , by Maagulf
సౌదీ యువరాజుకు సంతాపం తెలిపిన బహ్రెయిన్ అంతరరంగిక శాఖ మంత్రి

సోదర రాజ్యమైన సౌదీ అరేబియా లోని అభీ లో, అత్యవసర భద్రత దళాలు లక్ష్యంగా ఒక మసీదుపై జరిగిన ఉగ్రవాద బాంబుదాడి నేపధ్యంలో, బహ్రెయిన్ ఆంతరంగిక శాఖ మంత్రి లెఫ్ట నెంట్ జనరల్ షేక్ రషీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా - సౌదీ యువరాజు, ఆంతరంగిక శాఖ మరియు ప్రధాన మంత్రి ఐన హిజ్ హైనెస్ ప్రిన్స్ మొహ్మద్ బిన్ నైఫ్ బిన్ అబ్దులజీజ్ అల్ సౌడ్ వారికి పంపిన సందేశంలో ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తూ, ఉగ్రవాడం పట్ల తమ తీవ్ర వ్యతిరేకతను తెలియజేశారు. సౌదీ సుస్థిరతకు, శాంతి భద్రతలకు వ్యతిరేకమైన శక్తులను ఎదుర్కోడానికి జరిగే పోరాటంలో సౌదీకి తమ నిరంతర మద్దతు ఉంటుందని స్పష్టం చేస్తూ, చనిపోయిన పోలీసులు, పౌరులకు ఆత్మశాంతి కలగాలని, గాయపడ్డ పౌరులు కోలుకోవాలని, వారి సంబంధీకులకు ఈ కష్టాన్ని తట్టుకునే శక్తినివ్వాలని ఆయన భగవంతుని ప్రార్ధించారు.

 

--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com