బహ్రెయిన్ ఎన్నారై టీఆర్‌ఎస్ సెల్ ఆధ్వర్యంలో భారీ చేరికలు!
- September 17, 2016
గల్ఫ్ లో కూడా గులాబీ జెండా రెపరెపలాడుతోంది మనామా ఏరియాలో తేది16/9/2016 శుక్రవారం రోజు మధ్యాహ్నం (4:00) గంటలకు బహ్రెయిన్ లో వివిధ పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు కెసిఆర్ అభిమానులు 40 మంది సహా పలువురు ప్రజా ప్రతినిధులు. ఎన్నారై టీఆర్‌ఎస్ సెల్ బహ్రెయిన్ ముఖ్య నాయకుల సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ అభిమానులకు ఎన్నారై టిఆర్ఎస్ ఎప్పుడు అన్నడగా ఉంటదని మన తెలంగాణా అభివృద్ధి ఓక టిఆర్ఎస్ తోనే సాధ్యం మని ఓక ప్రకటనలో పయ్యావుల శ్రీనివాస్ గారు తెలిపారు.
--యం.వాసు దేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)


తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







