కార్మిక శిబిరంలో అగ్ని ప్రమాదం
- September 18, 2016
మనామా : ఒక అగ్నిలో జిదాఫ్స్ లోని కార్మిక వసతి ప్రాంతంలో శనివారం అగ్నిప్రమాదం జరిగింది.ఈ ఘటనలో ఏ ఒక్కరూ గాయపడలేదు. ప్రత్యేక్ష సాక్షుల కధనం ప్రకారం పలువురు కార్మికులు ప్రమాదం జరిగిన సమయంలో అపార్ట్మెంట్ లోనే ఉన్నారు కానీ వారు దట్టంగా వ్యాపిస్తున్న పొగని గమనించిన వెంటనే అక్కడ్నుంచి పారిపోయారు. ఆ తరువాత, అగ్నిమాపక దళం సన్నివేశ స్ధలానికి చేరుకొని ఎగపాకుతున్న మంటల్నిఅదుపుచేశారు
తాజా వార్తలు
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!









