మ్యాంగో రైస్ సలాడ్
- September 18, 2016
కావలసిన పదార్థాలు: టమోటో - 1, క్యాప్సికం - 1, ఉల్లికాడ - 1, అన్నం - 1 క ప్పు, మామిడిపండు గుజ్జు - అరకప్పు, నిమ్మరసం - 1 టీ స్పూను, ఆలివ్ నూనె - 3 టేబుల్ స్పూన్లు (వేడి చెయ్యకపోయినా ఇది బాగానే ఉంటంది) ఉప్పు, మిరియాలపొడి - రుచికి తగినంత, కొత్తిమీర - 1 కట్ట.
తయారుచేసే పద్ధతి: టమోటో, క్యాప్సికంలను గింజలు తీసేసి చిన్న ముక్కలుగా తరిగి ఉంచుకోవాలి. ఉల్లికాడని సన్నని చక్రాల్లా తరిగి అన్నంలో కలపాలి. మామిడి గుజ్జులో మిరియాలపొడి, ఉప్పు, నూనె, నిమ్మరసం వేసి చిక్కగా తయారుచేయాలి. దీన్ని అన్నంలో వేసి బాగా కలిపి రిఫ్రిజిరేటర్లో అరగంట ఉంచి తినే ముందు కొత్తిమీరతో అలంకరించుకోవాలి. ఇది కొద్ది తీపిగా, కొద్ది పులుపుగా, కొద్ది కారంగా కొత్త రుచిగా అనిపిస్తుంది.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









