అక్కినేని జీవిత సాఫల్య పురస్కారాలు 50 మందికి...
- September 18, 2016
అక్కినేని నాగేశ్వరరావు 93వ జయంతిని పురస్కరించుకుని 'రసమయి డా. అక్కినేని జీవిత సాఫల్య పురస్కారాలు'ను ప్రదానం చేయనున్నట్టు రసమయి సంస్థ అధినేత డా.ఎం.కె. రాము తెలిపారు. ఈ అవార్డులను టి. సుబ్బిరామి రెడ్డి బహుకరిస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ వేడుక ఈనెల 21వ తేదీన హైదరాబాద్ రవీంద్రభారతి ఆడిటోరియం నిర్వహించనున్నట్టు చెప్పారు. ప్రతి ఏటా అక్కినేని జయంతిని పురస్కరించుకుని 50 మందికి ఈ అవార్డులను ప్రదానం చేస్తున్నట్టు తెలిపారు.
తాజా వార్తలు
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!







