లతా మంగేష్కర్ కు బంగవిభూషణ్ అవార్డు....
- September 18, 2016
లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ కు బంగవిభూషణ్ అవార్డును పశ్చిమ బెంగాళ్ ప్రభుత్వం ప్రకటించింది. బెంగాళ్ భాషలో లత పాడిన పాటలకు గాను ఈ అవార్డును ఆమెకు ఇస్తున్నట్టు సీఎం మమతా బెనర్జీ సెక్రటేరియట్ లో మీడియా ప్రతినిధులతో తెలిపారు. తాను స్వయంగా ముంబైలోని లత ఇంటికి వెళ్లి అవార్డును బహూకరిస్తానని మమత చెప్పారు.
ప్రభుత్వం 2011 నుంచి ఈ అవార్డును ఇస్తుంది. గతంలో ఈ అవార్డును సరోద్ విధ్వాంసుడు అమ్జద్ అలీఖాన్, గాయకుడు మన్నాడే, రచయిత్రి మహాశ్వేతా దేవి, హాకీ క్రీడాకారుడు లెస్లీ క్లాడియస్, చిత్రకారుడు జోగన్ చౌదరి, రచయిత శీర్షేంద్రు ముఖో పాధ్యాయ, చిత్ర నిర్మాత గౌతమ్ ఘోష్, సౌరబ్ గంగూలీలు అందుకున్నారు.
తాజా వార్తలు
- Dubai ESC Confirms Readiness for Global Village's 31st Season
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు







