'జాగ్వార్' చిత్రం ఆడియో విడుదల
- September 18, 2016
మాజీ ప్రధాని దేవెగౌడ మనువడు నిఖిల్ కుమార్ కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం 'జాగ్వార్'. ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం నోవాటెల్ హోటల్లో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, మాజీ ప్రధాని దేవెగౌడ, నిఖిల్ తండ్రి, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, జగపతిబాబు, బ్రహ్మానందం, సురేశ్‌బాబు, తమ్మారెడ్డి భరద్వాజతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. .
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







