జీఎంఆర్ ఎయిర్ పోర్టులో ఓ వింత పరిణామం...
- September 18, 2016
జీఎంఆర్ ఎయిర్ పోర్టులో ఓ వింత పరిణామం చోటుచేసుకుంది. సాధారణంగా ఎయిర్ పోర్టుల్లో వుండే 'డ్యూటీ ఫ్రీ' షాప్‌లో ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు అక్కడ దొరికే వస్తువులు ఏమైనా కొనుగోలు చేయొచ్చు. సాధారణంగా విదేశీ మద్యం, సిగరెట్లు, ఎలక్ర్టానిక్స్ వస్తువులతోపాటు కొన్ని ఐటెమ్స్ ఇక్కడ దొరుకుతాయి. వాటి మీద ఎక్సైజ్ సుంకం లేకుండా ప్రయాణికులు వీటిని కొనుగోలు చేయొచ్చు.
మామూలుగా అక్కడినుంచి తీసుకొచ్చే మద్యం బాటిళ్లు ఇతర వస్తువులపైనా (పరిమితికి మించితే) ఎక్సైజ్ సుంకం వసూలు చేస్తారు. ఇక్కడే ఓ చిన్న ట్విస్ట్! మొన్నీమధ్యే ఆటా పేరుతో అమెరికాకు వెళ్లిన తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ సమక్షంలో ఎటువంటి సుంకం చెల్లించకుండానే తమకు కావాల్సిన మద్యం బాటిళ్లను హైదరాబాద్ జీఎంఆర్ ఎయిర్ పోర్టులోనే కొనుగోలు చేసుకునేలా చకచకా ప్లాన్ రెడీ అయిపోయింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర







