తెలంగాణ ఉద్యోగులు ఆందోళన చెందవద్దు:రవీందర్రెడ్డి
- September 19, 2016
ఏపీకి కేటాయించబడ్డ తెలంగాణ ఉద్యోగులు ఆందోళన చెందవద్దని, అందరినీ తెలంగాణకు తెచ్చేందుకు ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్రెడ్డి అన్నారు. ఇప్పటికే ఏపీకి కేటాయించిన 523 మందిని తెలంగాణకు తీసుకొచ్చామని, మిగిలిన 700మందిని తెలంగాణకు రప్పించేందుకు చర్చిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రభుత్వంతో చర్చలు ముగిసే వరకు టీఎన్జీవో ఆఫీసులో ఆందోళన చేయడం మానుకోవాలని రవీందర్రెడ్డి కోరారు.
తాజా వార్తలు
- ఖతార్లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్రౌండర్.. !
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన







