గడ్డం తీసివేయడం ఇస్లాంకు వ్యతిరేకం: ఫత్వా జారీచేసిన భారతీయ సెమినరీ
- August 08, 2015
ప్రముఖ ఇస్లామీయ సెమినరీ ఐన దారుల్ ఉలూం డియొబంద్, ఈ విషయమై జరిగిన ఒక చర్చలో, గడ్డాన్ని తొలగించడం ఇస్లాంకు వ్యతిరేకమని ఫత్వా జారీచేసింది. డియొబంద్ పరిధిలో క్షౌరశాలను నడిపే మొహమ్మద్ ఈర్శద్ మరియు మొహమ్మద్ ఫర్హన్ ల సందేహానికి సమాధానంగా, ఏ మతానికి చెందిన వ్యక్తి ఐనా గడ్డాన్ని షేవ్ లేదా ట్రిమ్ చేయడం షరీయాకు విరుద్ధమని, ఇటువంటి వృత్తిలో ఉన్నవారు వేరే వృత్తులకు మారాలని వారు స్పష్టం చేశారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







