తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ భారీ వర్షాలు..
- September 19, 2016
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ భారీ వర్షాలు. నేడు, రేపు ఈ రెండు రాష్ర్టాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం వుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఆయా రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వర్షాలొస్తే చాలు హైదరాబాద్ వాసులు బెంబేలెత్తుతున్నారు.
నాలాలు పొంగి ప్రవహించడంతో రోడ్లపైకి నీరు చేరుతోంది.. ఇంకోవైపు ట్రాఫిక్ జామ్. మళ్లీ వర్షాలు పడతాయని తెలియగానే భయంతో వణికిపోతున్నాడు. సోమవారం తెలంగాణతోపాటు ఏపీలోనూ ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్షాలు కురిశాయి. వరంగల్‌లో 6 సెంటీమీటర్లు, ఏపీ సగటున 7 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదయ్యింది.
తాజా వార్తలు
- సౌదీలో ఇంటి వద్ద వైద్య సేవలకూ ఆరోగ్య బీమా వర్తింపు..!
- ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే.. 60 రోజుల పాటు డెలివరీ వాహనాలు సీజ్..!
- వర్షాకాలానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోండిని.. ప్రజలకు అష్ఘల్ సూచన..!!
- బహ్రెయిన్‌లో ప్రవాసుల వైద్య రుసుముల సవరణకు యోచన..!!
- ఒమన్‌లో సముద్ర తాబేళ్ల సంరక్షణకు ప్రత్యేక చర్యలు..!!
- దుబాయ్‌లో అక్టోబర్ 19 నుంచి ఉచిత వైద్య పరీక్షలు..!!
- మధ్యప్రాచ్యంలోనే తొలిసారిగా అంతరిక్షానికి బయోలాజికల్ శాంపిల్స్..!!
- రియాద్‌లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్







