సెక్స్‌ఛేంజ్ కోసం మహిళ దరఖాస్తు
- September 19, 2016
అబుదాబీ: ఎమిరేటీ మహిళ ఒకరు, సెక్స్ ఛేంజ్ ఆపరేఝన్ కోసం అబుదాబీ కోర్టును ఆశ్రయించింది. దేశ చరిత్రలో ఇది తొలి ఘటనగా అభివర్ణిస్తున్నారు. ఆ హిళ తరఫు న్యాయవది అల్ మన్సౌరి మాట్లాడుతూ, 29 ఏళ్ళ తన క్లయింట్, మానసికంగా పురుష లక్షణాలు కలిగి ఉన్నారనీ, ఆమె అతడిలా మారేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. 2012 నుంచి ఆమె ఫిజికల్ మరియు సైకలాజికల్ కేర్ తీసుకున్నారనీ, మెడికల్ కమిషన్ ఆమె సెక్స్ ఛేంజ్ ఆపరేషన్‌కి అంగీకరించిందని అల్ మన్సౌరి తెలిపారు. సెప్టెంబర్ 28న న్యాయస్థానం ఈ కేసును పరిశీలించనుంది. గత నెలలో ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ అమల్లోకి తెచ్చిన మెడికల్ లియాబులిటీ చట్టం ప్రకారం, ఆమె కోరుకున్న సెక్స్ ఛేంజ్ ఆపరేషన్‌కి మార్గం సుగమం అయ్యేలాగానే కనిపిస్తోందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. వైద్య చికిత్సలో భాగంగా ఆమెకు సెక్స్ ఛేంజ్ ఆపరేషన్ చేసే అవకాశం ఉంది. అయితే న్యాయస్థానం దేశ చరిత్రలో తొలిసారి ఎదురైన ఇలాంటి కేసు పట్ల ఎలా స్పందిస్తుందో చూడాలి.
తాజా వార్తలు
- రియాద్‌లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







