పైలట్ చేసిన పొరపాటు అందరినీ ఉరుకులు పరుగులు పెట్టించింది
- September 20, 2016
సౌదీఅరేబియాకు చెందిన విమానంలోపైలట్ చేసిన పొరపాటు అందరినీ ఉరుకులు పరుగులు పెట్టించింది. బోయింగ్ 777 విమానం సౌదీలోని జెడ్డా నుంచి పిలిఫ్పీన్స్ రాజధానిమనీలాకు బయలుదేరింది. 300 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం మనీలాలోని నినోయ్ ఆక్వినో విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా పైలట్ పొరపాటున డిస్ట్సెస్ కాల్ బటన్ నొక్కేశాడు. దాంతో విమానం ప్రమాదంలో ఉందనుకుని భద్రతా బలగాలు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు విమానాన్ని చుట్టుముట్టారు. ప్రయాణికులను దించేసి తనిఖీలు నిర్వహించారు. అయితే అది పైలట్ పొరపాటని తెలుసుకుని అంతా వూపిరి పీల్చుకున్నారు
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..







