'ముడింజ ఇన్నై పుడి' తెలుగు లో..
- September 20, 2016
సుదీప్, నిత్యామీనన్ జంటగా నటించిన తమిళ చిత్రం 'ముడింజ ఇన్నై పుడి'. తమిళంలో ఘన విజయం సొంతం చేసుకున్న ఈ సినిమాని తెలుగు లో 'కోటికొక్కడు' పేరుతో విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో కోటీశ్వరులను కొల్లగొట్టే దొంగ పాత్రలో సుదీప్ నటించాడు. ప్రస్తుతం ఈ చిత్రం డబ్బింగ్ కార్యక్రమాలను జరుపుకొంటోంది.
తాజా వార్తలు
- షార్లెట్‌లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









