రోజూ కనీసం 8గంటల నిద్రను పొందినప్పుడు ఆరోగ్యంగా ఉండగలుగుతాము
- August 09, 2015
మనం సౌకర్యవంతంగా ఉండాలంటే, కాఫీ...టీ మరియు సిగరెట్స్ కు దూరంగా ఉండాలి. అంతే కాదు మనం నిద్రించేందకు ఒక సాఫ్ట్ గా ఉండే పిల్లో(దిండు)కూడా అవసరం. ఇదంతా ఎందుకూ అంటే మన ప్రతి రోజూ ఎన్ని గంటలు నిద్రపోతున్నాము. మన ఆరోగ్యానికి నిద్ర ఏవిధంగా సహాయపడుతుందనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి రోజూ కనీసం 8గంట నిద్రను పొందినప్పుడు మనం ఆరోగ్యంగామరియు ఫిట్ గా ఉండగలుగుతాము. ఈ 8గంటల నిద్రవల్ల ప్రాణాంతకమైన క్యాన్సర్, డయాబెటీస్, పక్షవాతం, ఊబకాయం, రక్తపోటు వంటివి ఎన్నో వ్యాధులు దూరం చేసుకోవచ్చు.బాగా నిద్రపోవాలంటే ఈ ఆహారాలు తినాల్సిందే మీకు తెలుసా నిద్రలేమి వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాధం ఉంది? పనిచేసే మహిళలు, ఉద్యోగినులు ప్రతి రోజు కనీసం 8గంట నిద్రపోవడం చాలా అవసరం. 8గంటల నిద్రవల్ల మరుసటి రోజును ఉత్సహంగా ఉండగలుగుతారు. మీ పనునుల మీరు చేసుకోగలుగుతారు మరియు ఎలాంటి చికాకులు, ఇబ్బందులు ఉండవు. నిద్రలేమితో బాధపడుతన్నారని తెలిపే ఆశ్చర్యకరమైన లక్షణాలు ప్రతి రోజూ 8గంటలు నిద్రపొందడ వల్ల, హార్ట్ స్ట్రోక్, హార్ట్ డిసీజులు నివారించుకోవచ్చు. మరియు బరువును కంట్రోల్ చేసుకోవచ్చు.నిద్రలేమి మెదడుకు కూడా మంచిది కాదు. మెదడు దెబ్బతింటే జీవిత కాలాన్నే తగ్గించి వేస్తుంది. కాబట్టి ప్రతి మనిషికీ ప్రతి రోజూ 8గంటల నిద్ర ఎందుకు అవసరం అవుతుందో తెలుసుకోవాలంటే ఈ క్రింది స్లైడ్ క్లిక్ చేయాల్సిందే... ప్రతి రోజూ కనీసం 8గంటలు నిద్రపోవడం వల్ల ఆరోగ్యంగా భావితస్తారు. ఎందుకంటే రోజుమొత్తంలో ఎన్నోపనులతో శరీరం మరిము మెదడు అలసట చెంది ఉంటుంది. కాబట్టి, శరీరానికి మరియు మెదడుకు తగినంత విశ్రాంతి కల్పించినప్పుడే, మరుసటి రోజున ఉత్సాహంగా ఉండగలుగుతారు. రోజంతా ఏదోఒక పనితో అలసట చెందిన మెదడు విశ్రాంతిని కోరుకుంటుంది. కాబట్టి నిద్రతో బ్రెయిన్ కు విశ్రాంతి కలిగించవచ్చు. ప్రతి రోజూ సరిపడా నిద్ర పొందడం వల్ల జీవిత కాలం పెరుగుతుంది. ఇన్ఫ్లమేషన్ గుండె సంబంధిత, స్ట్రోక్, డయాబెటిస్ మరియు ఇతర ఆరోగ్య సమస్యలకు ముడిపడి ఉంటుంది. కాబట్టి, కొన్ని పరిశోధనల ప్రకారం ఎవరైతే తక్కవుగా నిద్రపోతారో వారిలో హైబ్లడ్ ప్రెజర్ లెవల్స్ ఎక్కువగా ఉండి, ఇన్ఫ్లమేటరీ ప్రోటీన్స్ ను కలిగి ఉంటారు. లెప్టిన్ అనే హార్మోన్ మీలో ఫుల్ గా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. ఎప్పుడైతే నిద్ర సరిగా ఉండదో అలాంటి సమయంలో ఈ హార్మోన్ తగ్గుముఖం పడుతుంది. దాంతో మీలో ఎక్కువగా ఆకలి కలిగి ఎప్పుడూ తిండి ద్యాసతో బరువు ఎక్కువగా పెరుగుతారు. మంచిగా నిద్రపోవడం వల్ల ఒత్తిడిని తగ్గిస్తుంది అందువల్ల, ప్రతి రోజూ సరిపడా కనీసం 8 గంటల నిద్ర అవసరం. ప్రతి రోజూ మంచిగా నిద్రపోవడం వల్ల సెక్స్ లైప్ లో ఎలాంటి సమస్యలుండవు . నిద్రలేవి పురుషుల యొక్క టెస్టోస్టిరాన్ లెవల్స్ మీద ప్రభావం చూపతుంుది . కాబట్టి, ఎనర్జీని పొందాలంటే తగినంత నిద్ర అవసరం. ఎవరైతే 6గంటల కంటే తక్కువ సమయం నిద్రపోతారు వారిలో 62శాతం క్యాన్సర్ రిస్క్ అందులోనూ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాధం ఉందని రీసెంట్ పరిశోధన ద్వారా వెల్లడైనది. రాత్రుల్లో 8 గంటల పాటు ఎవరైతే గాఢంగా నిద్రపోతారు వారిలో నిద్రపోని వారికలో కంటే ఎక్కువ వ్యాధినిరోధకత కలిగి ఉంటారు. దాంతో సాధారణంగా వచ్చే జబ్బులతో పోరాడే శక్తి కలిగి ఉంటారు. కాబట్టి మంచి నిద్రను పొందండి. పీరియడ్స్ సమయంలో మహిళల్లో మానసిక ఆందోళనలు ఉంటాయి. అంది ఆరోగ్యానికి మంచిది కాదు . కాబట్టి, ప్రతి రోజూ సరిగా నిద్రపోడం చాలా అవసరం. మంచి నిద్ర వల్ల మానసిక మరియు శారీరక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు హ్యాపిగా ఉండగలుగుతారు.
తాజా వార్తలు
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







