రాజస్థాన్‌లో కుప్పకూలిన ఎయిర్‌ఫోర్స్ యూఏవీ విమానం..
- September 22, 2016
భారత వైమానిక దళానికి చెందిన ఓ మానవ రహిత విమానం(యూఏవీ) రాజస్థాన్‌లో కుప్పకూలింది. జైసల్మేర్‌కు 5 కిలోమీటర్ల దూరంలో బడా బాగ్ వద్ద విమానం కూలినట్లు రక్షణ శాఖ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ మనీశ్ ఓజా వెల్లడించారు. అయితే ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు ఓజా తెలిపారు.డ్రోన్లుగా పిలిచే ఈ మానవ రహిత విమానాలు రిమోట్ కంట్రోల్ లేదా ఆటోమేటిక్ టెక్నాలజీ సాయంతో పనిచేస్తాయి. గగనతల పర్యవేక్షణ నిమిత్తం రక్షణ, వైమానిక శాఖల్లో వీటిని ఉపయోగిస్తారు. .
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







