స్కూల్ విద్యార్ధినులిచ్చిన కీలక సమచారంతో నేవీ అప్రమత్తo

- September 22, 2016 , by Maagulf
స్కూల్ విద్యార్ధినులిచ్చిన కీలక సమచారంతో నేవీ అప్రమత్తo

మహారాష్ట్ర రాజధానిలోని ఉరాన్ ప్రాంతంలో స్కూల్ విద్యార్ధినులిచ్చిన కీలక సమచారంతో నేవీ అప్రమత్తమైంది. నలుగురు సాయుధులు తమకు కనిపించారని ఇద్దరు స్కూల్ విద్యార్ధినులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సాయుధుల కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయని తెలిపారు. దీంతో నేవీ, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, పోలీస్ అధికారులు అప్రమత్తమయ్యారు. హై అలర్ట్ ప్రకటించారు. పెద్ద ఎత్తున గాలింపు చేపట్టారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com