'వీడు గోల్డ్ ఎహే' చిత్రంలో 'కోపాలెందుకు.. బాబోయ్' అనే రెండో పాట విడుదల ..
- September 22, 2016
మద్దిలపాలెం సీఎంఆర్ సెంటర్లో గురువారం సాయంత్రం 'వీడు గోల్డ్ ఎహే' చిత్రంలో 'కోపాలెందుకు.. బాబోయ్' అనే రెండో పాట ఆడియోను యూనిట్ సభ్యులు విడుదల చేశారు. ఈ సందర్భంగా కథానాయకుడు సునీల్ మాట్లాడుతూ తాను నటించిన 'మర్యాద రామన్న' చిత్రం కన్నా ఈ చిత్రం ప్రేక్షకుల మన్ననలు పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు అందరూ కలిసి చూడదగిన చిత్రమని, ఈ చిత్రంసరికొత్త కోణంలో ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో సినీనటి రిచా పటేల్, దర్శకుడు వీరు, చిత్రం యూనిట్ సభ్యులు బెనర్జీ, చరణ్‌దీప్, తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







