నగరంలో వరద బాధితులకు 'మా' చేయూతనిచ్చింది..
- September 24, 2016
నగరంలోని వరద బాధితులకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) చేయూతనిచ్చింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో 'మా' ఆధ్వర్యంలో ఆహారం, తాగునీటిని పంపిణీ చేస్తున్నారు. ఇందులో భాగంగా మా అధ్యక్షడు రాజేంద్రప్రసాద్, సభ్యుడు శివాజీరాజా ఆల్విన్ కాలనీలో వరద బాధితులకు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. ఇప్పటికే చాలా మంది నటులు బాధితులకు ధైర్యం చెప్పే పోస్టింగులను సామాజిక మాధ్యమాల్లో పెడుతున్నారు. మంచు లక్ష్మీ, మనోజ్, నవదీప్ తదితరులు ముంపు ప్రాంతాల్లో పర్యటించారు.
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







