నాటకీయంగా ఫీజు పెంచుతున్న ఇ-అధికార కార్యాలయాలు
- September 24, 2016
జెడ్డా : గతంలో వ్యక్తులు నుంచి 30 సౌదీ రియాళ్ళు, కంపనీల నుండి 40 సౌదీ రియాళ్ళని వసూలు చేసే నియామక కార్యాలయాలు ఒక్కసారిగా తమ అధికార ఫీజుని వ్యక్తులు, కంపనీల నుండి 2,000 సౌదీ రియాళ్ళును పెంచడంతో వారి ఘరానా మోసం పట్ల పలువురు విస్తుపోతున్నారు. నియామక కార్యాలయాలు అత్యధిక మంది ప్రజలకు ఈ ఫీజుల పట్ల సరైన జ్ఞానం లేని కారణాన్ని చక్కని అవకాశంగా మార్చుకొని దోపిడీకి పాల్పడుతున్నారని , సౌదీ ఛాంబర్స్ అఫ్ కామర్స్ అనుమతి లేకుండా ఎలక్ట్రానిక్ ఆమోదంను జారీ సక్రియని వారు పూర్తి చేస్తున్నారని తెలుస్తుంది. విదేశాంగ శాఖ ద్వారా ఇ-ఆథరైజేషన్ ల జారీ ఇపుడు సులభమవుతుంది , కానీ సరైన అవగాహన లేని ప్రజలు నియామక కార్యాలయాల దోపిడీకి గురవుతున్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







