అసభ్యకర ప్రవర్తన: 54 మంది అరెస్ట్
- September 25, 2016
మనామా: అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలతో 54 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. అరెస్టయినవారంతా సనాద్లోని స్విమ్మింగ్ పూల్ వద్ద 'హోమో సెక్సువల్ పార్టీ'ని ఏర్పాటు చేసుకున్నారు. దీనికి సంబంధించిన సమాచారం అందుకోగానే, పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అరెస్ట్ చేశారు. అరెస్టయిన 54 మందిలో కొందరు మహిళలు ధరించే దుస్తుల్ని, అలాగే మహిళల్లా మేకప్ వేసుకుని ఉన్నారు. అభ్యంతకర రీతిలో వ్యవహరిస్తున్నారనే ఆరోపణల మేరకు వీరిని అరెస్ట్ చేయడం జరిగిందని అధికారులు వెల్లడించారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ అనుమతి తీసుకుని ఈ దాడుల్ని నిర్వహించారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







