ఒకినావలో భారీ భూకంపం ....
- September 26, 2016
జపాన్ లో దక్షిణ ప్రాంత ద్వీపం ఒకినావలో భారీ భూకంపం సంభవించింది. సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒకినావతో పాటు ఇతర ప్రాంతాల్లో భూప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై 5.7 తీవ్రత నమోదైంది. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్టు వార్తలు రాలేదు.ఒకినావ తీరంలో 40 కిలో మీటర్ల సముద్రం లోపల భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. ఒకినావలో భూకంపం వచ్చిన కొన్ని నిమిషాల తర్వాత జపాన్ ఉత్తరప్రాంతంలో భూప్రకంపనలు సంభవించాయి. సునామీ వచ్చే ప్రమాదం లేదని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







