షార్జా భవనం పై నుండి కిందకు పడి వ్యక్తి మృతి
- September 26, 2016
షార్జ: అపార్ట్మెంట్ యొక్క నాల్గవ అంతస్తు బాల్కనీ నుండి కిందకు పడిపోయిన 31 ఏళ్ల వ్యక్తి మరణించాడు. శనివారం మధ్యాహ్నం షార్జాలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. ప్రత్యక్ష సాక్షులు ఆ వ్యక్తి పై నుంచి కిందకు పడిపోవడం చూసిన తర్వాత వారు పోలీసులకు సమాచారం అందించినట్లు " మా గల్ఫ్ డాట్ కామ్ "కు తెలిపారు. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మరణించిన వ్యక్తిది బంగ్లాదేశ్ కాగా పేరు ఎం .ఎన్.ఏ. గుర్తించబడ్డాడు. "పోలీస్ మరియు అంబులెన్సులు సాయంత్రం 4 సమయంలోసంఘటన గురించి నివేదికలు అందుకున్న తర్వాత సంఘటన స్థలానికి వచ్చారని ఆ అధికారి చెప్పారు.అల్ ఫీస్ట్ ప్రాంతంలో ఉన్న ఒక భవంతి నాల్గవ అంతస్తులో బాల్కనీ నుండి పడి చనిపోయిన వ్యక్తి . శరీరానికి అల్ ఖ్అసిమి హాస్పిటల్ తరలించారు.అల్ గర్బ పోలీసులు ఇది ఒక ప్రమాదమా లేక ఒక ఆత్మహత్య అనేది తెలుసుకోవడానికి విచారణ ప్రారంభించారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







