ఇస్రోపై చంద్రబాబునాయుడు ప్రశంసలు....
- September 26, 2016
పీఎస్ఎల్వీ-సీ35 వాహకనౌక ద్వారా 8 ఉపగ్రహాలను వేర్వేరు కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టిన ఇస్రోపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రశంసలు కురిపించారు. ప్రయోగం విజయవంతం చేసిన శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ఇస్రో మరిన్ని ప్రయోగాలు విజయవంతం చేయాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







