రామోజీ ఫిలింసిటీలో ఇండీవుడ్ ఫిలిమ్ కార్నివాల్-2016 సందడి..
- September 26, 2016
ప్రఖ్యాత రామోజీ ఫిలింసిటీలో ఇండీవుడ్ ఫిలిమ్ కార్నివాల్-2016 సందడిగా జరుగుతోంది. కార్నివాల్లో భాగంగా మూడోరోజు కార్యక్రమాలు వీక్షకులను అలరిస్తున్నాయి. యువతలో దాగివున్న ప్రతిభా పాటవాలను వెలికితీసేందుకు ఉద్దేశించిన టాలెంట్ హంట్ కార్యక్రమానికి విశేష స్పందన కనిపిస్తోంది. పెద్ద సంఖ్యలో పాల్గొంటున్న యువత తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారు. అమెరికా, జపాన్, కాంబోడియా, శ్రీలంక తదితర దేశాలకు చెందిన చిత్రాలు ఫిలిం స్క్రీనింగ్‌లో భాగంగా ప్రదర్శితమవుతున్నాయి. బీఎస్ఎఫ్ ప్లోర్లో జరుగుతున్న స్టాళ్ల ప్రదర్శన సందర్శకులను ఆకట్టుకుంటోంది. సౌండ్, లైటింగ్, కెమెరాలకు చెందిన అధునాతన పరికరాలు అబ్బురపరుస్తున్నాయి.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







