30న యూఏఈ రానున్న ఎంపీ కవిత
- September 26, 2016
యూఏఈలోని ఉమల్కోయిన్లో ఇండియన్ అసోసియేషన్, ఈటీసీఏ సహకారంతో నిర్వహిస్తున్న బతుకమ్మ ఉత్సవాలకు తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత హాజరవుతున్నట్లు ఈటీసీఏ వ్యవస్థాపక అధ్యక్షుడు పీచర్ల కిరణ్కుమార్ మాగల్ఫ్ కి తెలిజేశారు. ఉమల్కోయిన్లోని ఇండియన్ అసోసియేషన్ హాల్లో నిర్వహించే బతుకమ్మ సంబరాల్లో ఎంపీ పాల్గొనున్నట్లు తెలిపారు. అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







