'బెస్ట్ టూరిజం ఏజెంట్ అవార్డు' దక్కించుకున్న 'సదరన్ ట్రావెల్స్'
- September 27, 2016
ఈ యేడాది బెస్ట్ టూరిజం ఏజెంట్ అవార్డు సదరన్ ట్రావెల్స్‌కు దక్కింది. విజయవాడలో జరిగిన ప్రపంచ టూరిజం డే ఉత్సవాల్లో ఈ అవార్డును సదరన్ ట్రావెల్స్ ఎండీ అలపాటి కృష్ణమోహన్‌కు సీఎం చంద్రబాబు అందజేశారు. ఇండియాలోనే అత్యుత్తమ సేవలను అందిస్తున్న సంస్థగా గుర్తింపు తెచ్చుకుందని ఆ సంస్థ ఎండీ వెల్లడించారు. ఏపీలో టెంపుల్ టూరిజం ఎక్కువగా ఉంటుందని నార్త్ నుంచి పెద్ద ఎత్తున టూరిస్టులు వస్తున్నారని చెప్పారు. రాజధానిలో 150 గదులతో అన్ని హంగులతో టూరిజం హోటల్ నిర్మించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ అవార్డుతో మా బాధ్యత ఇంకా పెరిగిందని సందరన్ ట్రావెల్స్ ఎండీ ఆలపాటి కృష్ణమోహన్ అన్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







