భారత సర్జికల్ స్ట్రైక్ ఎటాక్ ఆనందదాయకం - కేటీఆర్
- September 29, 2016
పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం దాడులు జరుపడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. తెలంగాణ మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు కూడా సైన్యం నిర్దేశిత దాడుల(సర్జికల్ స్ట్రైక్స్)పై ట్విట్టర్లో స్పందించారు. పాక్‌లోని ఉగ్రవాద శిక్షణ శిబిరాలపై దాడులు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయంలో దేశమే ముఖ్యమని, అందుకే, కేంద్ర ప్రభుత్వానికి బలంగా మద్దతునిస్తున్నాని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!







