సౌదీ మసీదు పేల్చివేత సంఘటనలో పట్టుబడిన బహ్రెయిన్ పౌరుడు

- August 13, 2015 , by Maagulf
సౌదీ మసీదు పేల్చివేత సంఘటనలో పట్టుబడిన బహ్రెయిన్  పౌరుడు

గత వారం సౌదీ అరేబియాలో 15 మంది మృత్యువాతకు, 33 మంది గాయాలకు గురైన మసీదు పేల్చివేత సంఘటన ఆరోపణలతో బహ్రెయిన్  పౌరుడిని పోలీసులు అరెస్టు చేశారు. సౌదీ ఆంతరంగిక శాఖ మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం, దాడి జరిగిన అనంతరం అదుపులోకి తీసుకున్న 34 గురు అనుమానితుల్లో ఇతను ఒకరు. అనుమానితుల్లో ఎక్కువమంది సౌదీవారు కాగా, మరియొక బాహ్రైనీ, ఒక సీరియాన్, ఒక ఎమెనీ, ఒక పాకిస్తానీయులు ఉన్నా సంగతి విదితమే. 21 సంవత్సరాల, సౌదీ యూసిఫ్ బిన్ సులేమాన్  బిన్ అబ్దుల్లా అనే పేరుగల ఈ వ్యక్తి, ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాద వర్గానికి చెందిన వాడిగా సౌదీ అధికారులు గుర్తించారు.


--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com