ఢిల్లీ లో ముఖ్యమంత్రి చంద్రబాబుకి తృటిలో తప్పిన ప్రమాదం
- September 30, 2016
ఏపీ సీఎం చంద్రబాబుకు తృటిలో ప్రమాదం తప్పింది. ఢిల్లీలో ఇండోశాన్ ఎగ్జిబిషన్లో సెంట్రలైజ్డ్ ఏసీ సిలిండర్ పేలింది. అయితే ఆసమయంలో అక్కడే మీడియాతో మాట్లాడుతున్న చంద్రబాబును కమాండోలు వెంటనే బయటకు తీసుకెళ్లారు. దీంతో చంద్రబాబుకు ప్రమాదం తప్పింది. గ్యాస్ లీకేజీ వళ్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- అమెరత్–బౌషర్ మౌంటేన్ రోడ్ రెండు రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో MoHRE ఫీజులు, ఫైన్స్ ఈఎంఐల్లో చెల్లించే అవకాశం..!!
- గోల్డ్ ట్రేడ్ మనీలాండరింగ్‌పై కువైట్ స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ పాస్‌పోర్ట్ తో 112 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం..!!
- సౌదీ–యూఏఈ బంధాలు మరింత బలోపేతం..!!
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..







