అభిషేక్ పిక్చర్స్‌కి బెస్ట్ డిస్ట్రిబ్యూటర్ అవార్డు....
- September 30, 2016
శ్రీమంతుడు, నాన్నకు ప్రేమతో, రుద్రమదేవి వంట భారీ చిత్రాలతో పాటు కుమారి 21ఎఫ్ లాంటి చిన్న చిత్రాలను కూడా డిస్ర్టిబ్యూషన్ చేసి విజయం సాధించింది అభిషేక్ పిక్చర్స్. ప్రముఖ వ్యాపారవేత్త, దర్శక-నిర్మాత సోహాన్ రాయ్ వివిధ దేశాల చిత్ర పరిశ్రమలను ఒక్క వేదికపై తీసుకొచ్చి ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో ఇండీవుడ్ ఫిల్మ్ కార్నివాల్ నిర్వహించారు. ఇందులో 2016 సంవత్సరానికి గాను ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ అభిషేక్ పిక్చర్స్‌కి ఈ అవార్డు లభించింది
తాజా వార్తలు
- షార్లెట్‌లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









