మూడు బస్సులు మధ్య ఎడం లేకపోవడమే ప్రమాదంకు కారణం
- October 02, 2016
గత రెండ్రోజుల క్రితం అబూధాబీ లో మోసఫాహ్ వంతెనపై జరిగిన ఎమరాత్ అల్ యుం ప్రమాదంలో ప్రధాన కారణాలు వివరించారు. ఈ సంఘటనలో మూడు బస్సుల మధ్య తగినంత దూరం వారు నిర్వహించక పోవడం వలన ఆ ప్రమాదం జరిగినట్లు అబూధాబీ పోలీసు బ్రిగేడియర్ సెంట్రల్ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ ఆలీ అల్ దహెరి శనివారం తెలిపారు. పలువురు విద్యార్థులు వారి సీట్లలో కూర్చొని ఉన్న సమయంలో సీటు బెల్టులు కట్టుకోలేదని, ఆ చర్య వారిని గాయాల పాలవడానికి దారితీసిందని వివరించారు.
తాజా వార్తలు
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్రౌండర్.. !
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!







